Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 22 · verse 20

1 Samuel 22:20 in Telugu

అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి

Ayite aheetoobu kumaarudaina aheemeleku kumaarulalo abyaataaru anu nokadu tappinchukoni paaripoyi daaveedunoddaku vachchi

1 Samuel 22:20 in English

King James Version (KJV)
And one of the sons of Ahimelech the son of Ahitub, named Abiathar, escaped, and fled after David.
World English Bible (WEB)
One of the sons of Ahimelech the son of Ahitub, named Abiathar, escaped and fled after David.
American Standard Version (ASV)
And one of the sons of Ahimelech, the son of Ahitub, named Abiathar, escaped, and fled after David.
Bible in Basic English (BBE)
And Abiathar, one of the sons of Ahimelech, the son of Ahitub, got away and went in flight after David;
Darby Translation (DBY)
And one of the sons of Ahimelech the son of Ahitub, named Abiathar, escaped, and fled after David.
Webster's Bible (WBS)
And one of the sons of Ahimelech the son of Ahitub, named Abiathar, escaped, and fled after David.
Young's Literal Translation (YLT)
And there escapeth one son of Ahimelech, son of Ahitub, and his name [is] Abiathar, and he fleeth after David,

Read in context

  1. 18రాజు దోయేగుతోనీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడిఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆదినమున హతముచేసెను.
  2. 19మరియు అతడు యాజకుల పట్టణ మైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్ని టిని కత్తివాత హతముచేసెను.
  3. 20అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి
  4. 21సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా
  5. 22దావీదుఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయ ముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.
Read all of 1 Samuel 22

Cross references

Original words (Hebrew)

1 Samuel 22:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.