Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 8 · verse 16

2 Samuel 8:16 in Telugu

సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధి పతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషా పాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.

Serooyaa kumaarudagu yovaabu sainyamunaku adhi patiyai yundenu. Aheeloodu kumaarudagu yehoshaa paatu raajyapu dastaavejulameeda nundenu.

2 Samuel 8:16 in English

King James Version (KJV)
And Joab the son of Zeruiah [was] over the host; and Jehoshaphat the son of Ahilud [was] recorder;
World English Bible (WEB)
Joab the son of Zeruiah was over the army, Jehoshaphat the son of Ahilud was recorder,
American Standard Version (ASV)
And Joab the son of Zeruiah was over the host; and Jehoshaphat the son of Ahilud was recorder;
Bible in Basic English (BBE)
And Joab, the son of Zeruiah, was chief of the army; and Jehoshaphat, the son of Ahilud, was keeper of the records;
Darby Translation (DBY)
And Joab the son of Zeruiah was over the host; and Jehoshaphat the son of Ahilud was chronicler;
Webster's Bible (WBS)
And Joab the son of Zeruiah [was] over the host; and Jehoshaphat the son of Ahilud [was] recorder;
Young's Literal Translation (YLT)
and Joab son of Zeruiah [is] over the host, and Jehoshaphat son of Ahilud [is] remembrancer,

Read in context

  1. 14మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీ యులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
  2. 15దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.
  3. 16సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధి పతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషా పాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.
  4. 17అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;
  5. 18యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.
Read all of 2 Samuel 8

Cross references

Original words (Hebrew)

2 Samuel 8:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.