Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 11 · verse 39

1 Kings 11:39 in Telugu

వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదుసంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.

Vaaru chesina kriyalanubatti nenu daaveedusantativaarini baadha parachudunu gaani nityamu baadhimpanu.

1 Kings 11:39 in English

King James Version (KJV)
And I will for this afflict the seed of David, but not for ever.
World English Bible (WEB)
I will afflict the offspring of David for this, but not forever.’”
American Standard Version (ASV)
And I will for this afflict the seed of David, but not for ever.
Bible in Basic English (BBE)
(So that I may send trouble for this on the seed of David, but not for ever.)
Darby Translation (DBY)
And I will for this afflict the seed of David, but not for ever.
Webster's Bible (WBS)
And I will for this afflict the seed of David, but not for ever.
Young's Literal Translation (YLT)
and I humble the seed of David for this; only, not all the days.'

Read in context

  1. 37నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.
  2. 38నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచి నట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్ప గించెదను.
  3. 39వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదుసంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.
  4. 40జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను.
  5. 41సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
Read all of 1 Kings 11

Cross references

Original words (Hebrew)

1 Kings 11:39 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.