Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 12 · verse 3

1 Kings 12:3 in Telugu

జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.

Janulu atani piluvanampagaa yarobaamunu ishraayeleeyula samaaja mantayunu vachchi rehabaamuto neelaagu manavi chesiri.

1 Kings 12:3 in English

King James Version (KJV)
That they sent and called him. And Jeroboam and all the congregation of Israel came, and spake unto Rehoboam, saying,
World English Bible (WEB)
and they sent and called him), Jeroboam and all the assembly of Israel came, and spoke to Rehoboam, saying,
American Standard Version (ASV)
and they sent and called him), that Jeroboam and all the assembly of Israel came, and spake unto Rehoboam, saying,
Bible in Basic English (BBE)
And all the men of Israel came to Rehoboam and said,
Darby Translation (DBY)
and they sent and called him), that Jeroboam and all the congregation of Israel came and spoke to Rehoboam, saying,
Webster's Bible (WBS)
That they sent and called him. And Jeroboam and all the congregation of Israel came, and spoke to Rehoboam, saying,
Young's Literal Translation (YLT)
that they send and call for him; and they come — Jeroboam and all the assembly of Israel — and speak unto Rehoboam, saying,

Read in context

  1. 1రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రా యేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకె మునకు పోయెను.
  2. 2నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను.
  3. 3జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.
  4. 4నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము.
  5. 5అందుకు రాజుమీరు వెళ్లి మూడు దినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి.
Read all of 1 Kings 12

Original words (Hebrew)

1 Kings 12:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.