1 Kings · chapter 13 · verse 10
1 Kings 13:10 in Telugu
అంతట అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్లక మరియొక మార్గమున తిరిగిపోయెను.
Antata atadu taanu betelunaku vachchina maargamuna vellaka mariyoka maargamuna tirigipoyenu.
1 Kings 13:10 in English
- King James Version (KJV)
- So he went another way, and returned not by the way that he came to Beth-el.
- World English Bible (WEB)
- So he went another way, and didn’t return by the way that he came to Bethel.
- American Standard Version (ASV)
- So he went another way, and returned not by the way that he came to Beth-el.
- Bible in Basic English (BBE)
- So he went another way, and not by the way he came to Beth-el.
- Darby Translation (DBY)
- So he went another way, and returned not by the way that he had come to Bethel.
- Webster's Bible (WBS)
- So he went another way, and returned not by the way that he came to Beth-el.
- Young's Literal Translation (YLT)
- And he goeth on in another way, and hath not turned back in the way in which he came in unto Beth-El.
Read in context
- 8దైవజనుడు రాజుతో ఇట్లనెనునీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను;
- 9అన్నపానములు పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని రాజుతో అనెను.
- 10అంతట అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్లక మరియొక మార్గమున తిరిగిపోయెను.
- 11బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపుర ముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటిని తమ తండ్రితో తెలియ జెప్పగా
- 12వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయె నని వారినడిగెను; అంతట అతని కుమారులు యూదాదేశ ములోనుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి.