1 Kings · chapter 13 · verse 22
1 Kings 13:22 in Telugu
ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.
Aayana selavichchina noti maata meeda tirugabadi neevu venukaku vachchi, neevu achchata anna paanamulu puchchukonavaladani aayana selavichchina sthalamuna bhojanamu chesiyunnaavu ganuka, nee kalebaramu nee pitarula samaadhiloniki raakapovunani yelugetti cheppenu.
1 Kings 13:22 in English
- King James Version (KJV)
- But camest back, and hast eaten bread and drunk water in the place, of the which [the Lord] did say to thee, Eat no bread, and drink no water; thy carcase shall not come unto the sepulchre of thy fathers.
- World English Bible (WEB)
- but came back, and have eaten bread and drank water in the place of which he said to you, “Eat no bread, and drink no water,” your body will not come to the tomb of your fathers.’”
- American Standard Version (ASV)
- but camest back, and hast eaten bread and drunk water in the place of which he said to thee, Eat no bread, and drink no water; thy body shall not come unto the sepulchre of thy fathers.
- Bible in Basic English (BBE)
- But have come back, and have taken food and water in this place where he said you were to take no food or water; your dead body will not be put to rest with your fathers.
- Darby Translation (DBY)
- but camest back, and hast eaten bread and drunk water in the place of which he said to thee, Eat no bread and drink no water; thy carcase shall not come to the sepulchre of thy fathers.
- Webster's Bible (WBS)
- But hast returned, and hast eaten bread and drank water in the place, of which [the LORD] said to thee, Eat no bread, and drink no water; thy carcass shall not come to the sepulcher of thy fathers.
- Young's Literal Translation (YLT)
- and turnest back and dost eat bread and drink water in the place of which He said unto thee, Thou dost not eat bread nor drink water — thy carcase cometh not in unto the burying-place of thy fathers.'
Read in context
- 20వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను.
- 21అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచియెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడునీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞా పించినదానిని గైకొనక
- 22ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.
- 23అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిదమీద గంత కట్టించెను.
- 24అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచి యుండెను, సింహమును శవముదగ్గర నిలిచి యుండెను.
Cross references
- 2 Chronicles 21:19–20 2 దినవృత్తాంతములు 21:19–20రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.
- Isaiah 14:18–20 యెషయా 14:18–20జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.
- 1 Kings 13:30 1 రాజులు 13:30అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.
- 1 Kings 14:13 1 రాజులు 14:13అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.
- Jeremiah 22:18–19 యిర్మీయా 22:18–19కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
Original words (Hebrew)
- back · H7725שׁוּב shûwb
- eaten · H398אָכַל ʼâkal
- bread · H3899לֶחֶם lechem
- drunk · H8354שָׁתָה shâthâh
- water · H4325מַיִם mayim
- place · H4725מָקוֹם mâqôwm
- say · H1696דָבַר dâbar
- Eat · H398אָכַל ʼâkal
- bread · H3899לֶחֶם lechem
- drink · H8354שָׁתָה shâthâh
- water · H4325מַיִם mayim
- carcase · H5038נְבֵלָה nᵉbêlâh
- come · H935בּוֹא bôwʼ
- sepulchre · H6913קֶבֶר qeber
- fathers · H1אָב ʼâb