Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 13 · verse 20

1 Kings 13:20 in Telugu

వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను.

Vaaru bhojanamu cheyuchundagaa atanini venukaku todukoni vachchina aa pravaktaku yehovaa vaakku pratyaksha maayenu.

1 Kings 13:20 in English

King James Version (KJV)
And it came to pass, as they sat at the table, that the word of the LORD came unto the prophet that brought him back:
World English Bible (WEB)
As they sat at the table, the LORD’s word came to the prophet who brought him back;
American Standard Version (ASV)
And it came to pass, as they sat at the table, that the word of Jehovah came unto the prophet that brought him back;
Bible in Basic English (BBE)
But while they were seated at the table, the word of the Lord came to the prophet who had taken him back;
Darby Translation (DBY)
And it came to pass as they sat at the table, that the word of Jehovah came to the prophet that brought him back;
Webster's Bible (WBS)
And it came to pass, as they sat at the table, that the word of the LORD came to the prophet that brought him back:
Young's Literal Translation (YLT)
And it cometh to pass — they are sitting at the table — and a word of Jehovah is unto the prophet who brought him back,

Read in context

  1. 18అందుకతడునేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడుయెహోవాచేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా
  2. 19అతడు తిరిగి అతనితోకూడ మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.
  3. 20వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను.
  4. 21అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచియెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడునీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞా పించినదానిని గైకొనక
  5. 22ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.
Read all of 1 Kings 13

Cross references

Original words (Hebrew)

1 Kings 13:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.