Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 14 · verse 12

1 Kings 14:12 in Telugu

కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును;

Kaabatti neevu lechi nee yintiki pommu, nee paadamulu pattanamulo praveshinchunappude nee bidda chani povunu;

1 Kings 14:12 in English

King James Version (KJV)
Arise thou therefore, get thee to thine own house: [and] when thy feet enter into the city, the child shall die.
World English Bible (WEB)
Arise therefore, and go to your house. When your feet enter into the city, the child will die.
American Standard Version (ASV)
Arise thou therefore, get thee to thy house: [and] when thy feet enter into the city, the child shall die.
Bible in Basic English (BBE)
Up, then! go back to your house; and in the hour when your feet go into the town, the death of the child will take place.
Darby Translation (DBY)
And thou, arise, go to thine own house; when thy feet enter into the city, the child shall die.
Webster's Bible (WBS)
Arise thou therefore, depart to thy own house: [and] when thy feet enter into the city, the child shall die.
Young's Literal Translation (YLT)
'And thou, rise, go to thy house; in the going in of thy feet to the city — hath the lad died;

Read in context

  1. 10కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి, పెంటఅంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.
  2. 11పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చి యున్నాడు.
  3. 12కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును;
  4. 13అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.
  5. 14ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింప బోవు చున్నాడు; ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును.
Read all of 1 Kings 14

Cross references

Original words (Hebrew)

1 Kings 14:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.