Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 14 · verse 16

1 Kings 14:16 in Telugu

మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు.

Mariyu taane paapamuchesi ishraayeluvaaru paapamu cheyutakai kaarakudaina yarobaamu paapamulanubatti aayana ishraayeluvaarini appagimpa bovuchunnaadu.

1 Kings 14:16 in English

King James Version (KJV)
And he shall give Israel up because of the sins of Jeroboam, who did sin, and who made Israel to sin.
World English Bible (WEB)
He will give Israel up because of the sins of Jeroboam, which he has sinned, and with which he has made Israel to sin.”
American Standard Version (ASV)
And he will give Israel up because of the sins of Jeroboam, which he hath sinned, and wherewith he hath made Israel to sin.
Bible in Basic English (BBE)
And he will give Israel up because of the sins which Jeroboam has done and made Israel do.
Darby Translation (DBY)
And he will give Israel up because of the sins of Jeroboam, wherewith he has sinned, and made Israel to sin.
Webster's Bible (WBS)
And he will give up Israel because of the sins of Jeroboam, who sinned, and who made Israel to sin.
Young's Literal Translation (YLT)
and He giveth up Israel because of the sins of Jeroboam that he sinned, and that he caused Israel to sin.'

Read in context

  1. 14ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింప బోవు చున్నాడు; ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును.
  2. 15ఇశ్రాయేలువారు దేవతాస్తంభ ములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.
  3. 16మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు.
  4. 17అప్పుడు యరొ బాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చని పోయెను.
  5. 18జనులు అతనిని సమా ధిలోపెట్టి, యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయాద్వారా సెలవిచ్చిన ప్రకారముగ ఇశ్రాయేలువారందరును అతనికొరకు అంగ లార్చిరి.
Read all of 1 Kings 14

Cross references

Original words (Hebrew)

1 Kings 14:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.