1 Kings · chapter 14 · verse 30
1 Kings 14:30 in Telugu
వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
Vaaru bradikinanta kaalamu rehabaamunakunu yarobaamunakunu yuddhamu jaruguchundenu.
1 Kings 14:30 in English
- King James Version (KJV)
- And there was war between Rehoboam and Jeroboam all [their] days.
- World English Bible (WEB)
- There was war between Rehoboam and Jeroboam continually.
- American Standard Version (ASV)
- And there was war between Rehoboam and Jeroboam continually.
- Bible in Basic English (BBE)
- And there was war between Rehoboam and Jeroboam all their days.
- Darby Translation (DBY)
- And there was war between Rehoboam and Jeroboam all [their] days.
- Webster's Bible (WBS)
- And there was war between Rehoboam and Jeroboam all [their] days.
- Young's Literal Translation (YLT)
- And war hath been between Rehoboam and Jeroboam all the days;
Read in context
- 28రాజు యెహోవా మందిరమునకు వెళ్లునప్పుడెల్ల రాజదేహ సంరక్షకులు వాటిని మోసికొనిపోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి.
- 29రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
- 30వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
- 31రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మో నీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.
Cross references
- 1 Kings 12:24 1 రాజులు 12:24యెహోవా సెలవిచ్చునదేమనగాజరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహో దరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.
- 1 Kings 12:21 1 రాజులు 12:21రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రా యేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధ ప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను.
- 1 Kings 15:6–7 1 రాజులు 15:6–7రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను.
- 2 Chronicles 12:15 2 దినవృత్తాంతములు 12:15రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.