Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 15 · verse 6

1 Kings 15:6 in Telugu

రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.

Rehabaamu bradikina dinamulanniyu atanikini yarobaamunakunu yuddhamu jaruguchundenu.

1 Kings 15:6 in English

King James Version (KJV)
And there was war between Rehoboam and Jeroboam all the days of his life.
World English Bible (WEB)
Now there was war between Rehoboam and Jeroboam all the days of his life.
American Standard Version (ASV)
Now there was war between Rehoboam and Jeroboam all the days of his life.
Bible in Basic English (BBE)
...
Darby Translation (DBY)
And there had been war between Rehoboam and Jeroboam all the days of his life.
Webster's Bible (WBS)
And there was war between Rehoboam and Jeroboam all the days of his life.
Young's Literal Translation (YLT)
and war hath been between Rehoboam and Jeroboam all the days of his life.

Read in context

  1. 4దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను గనుక
  2. 5దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూష లేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.
  3. 6రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
  4. 7అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను.
  5. 8అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.
Read all of 1 Kings 15

Cross references

Original words (Hebrew)

1 Kings 15:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.