Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 16 · verse 30

1 Kings 16:30 in Telugu

ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.

Omee kumaarudaina ahaabu tana poorvikulandarini minchunantagaa yehovaa drushtiki chedutanamu chesenu.

1 Kings 16:30 in English

King James Version (KJV)
And Ahab the son of Omri did evil in the sight of the LORD above all that [were] before him.
World English Bible (WEB)
Ahab the son of Omri did that which was evil in the LORD’s sight above all that were before him.
American Standard Version (ASV)
And Ahab the son of Omri did that which was evil in the sight of Jehovah above all that were before him.
Bible in Basic English (BBE)
And Ahab, the son of Omri, did evil in the eyes of the Lord, even worse than all who went before him.
Darby Translation (DBY)
And Ahab the son of Omri wrought evil in the sight of Jehovah more than all that were before him.
Webster's Bible (WBS)
And Ahab the son of Omri did evil in the sight of the LORD above all that [were] before him.
Young's Literal Translation (YLT)
and Ahab son of Omri doth the evil thing in the eyes of Jehovah above all who [are] before him.

Read in context

  1. 28ఒమీ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను.
  2. 29యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రా యేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరు వదిరెండు సంవత్సరములు ఏలెను.
  3. 30ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
  4. 31నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
  5. 32షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.
Read all of 1 Kings 16

Cross references

Original words (Hebrew)

1 Kings 16:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.