1 Kings · chapter 16 · verse 32
1 Kings 16:32 in Telugu
షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.
Shomronulo taanu bayalunaku kattinchina mandiramandu bayalunaku oka balipeethamunu kattinchenu.
1 Kings 16:32 in English
- King James Version (KJV)
- And he reared up an altar for Baal in the house of Baal, which he had built in Samaria.
- World English Bible (WEB)
- He raised up an altar for Baal in the house of Baal, which he had built in Samaria.
- American Standard Version (ASV)
- And he reared up an altar for Baal in the house of Baal, which he had built in Samaria.
- Bible in Basic English (BBE)
- And he put up an altar for Baal in the house of Baal which he had made in Samaria.
- Darby Translation (DBY)
- And he reared up an altar for Baal in the house of Baal, which he built in Samaria.
- Webster's Bible (WBS)
- And he erected an altar for Baal in the house of Baal, which he had built in Samaria.
- Young's Literal Translation (YLT)
- and raiseth up an altar for Baal, in the house of the Baal, that he built in Samaria;
Read in context
- 30ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
- 31నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
- 32షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.
- 33మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజు లందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
- 34అతని దిన ములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.
Cross references
- 2 Kings 10:21 2 రాజులు 10:21యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈ తట్టునుండి ఆ తట్టువరకు నిండిపోయెను.
- 2 Kings 10:26–27 2 రాజులు 10:26–27బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది