1 Kings · chapter 18 · verse 41
1 Kings 18:41 in Telugu
పిమ్మట ఏలీయావిస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా
Pimmata eleeyaavistaara maina varshamu vachchunatlugaa dhvani puttuchunnadi, neevu poyi bhojanamu cheyumani ahaabuto cheppagaa
1 Kings 18:41 in English
- King James Version (KJV)
- And Elijah said unto Ahab, Get thee up, eat and drink; for [there is] a sound of abundance of rain.
- World English Bible (WEB)
- Elijah said to Ahab, “Get up, eat and drink; for there is the sound of abundance of rain.”
- American Standard Version (ASV)
- And Elijah said unto Ahab, Get thee up, eat and drink; for there is the sound of abundance of rain.
- Bible in Basic English (BBE)
- Then Elijah said to Ahab, Up! take food and drink, for there is a sound of much rain.
- Darby Translation (DBY)
- And Elijah said to Ahab, Go up, eat and drink; for there is a sound of abundance of rain.
- Webster's Bible (WBS)
- And Elijah said to Ahab, Go up, eat and drink; for [there is] a sound of abundance of rain.
- Young's Literal Translation (YLT)
- And Elijah saith to Ahab, 'Go up, eat and drink, because of the sound of the noise of the shower.'
Read in context
- 39అంతట జనులందరును దాని చూచి సాగిలపడియెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.
- 40అప్పుడు ఏలీయాఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.
- 41పిమ్మట ఏలీయావిస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా
- 42అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
- 43తరువాత అతడు తన దాసుని పిలిచినీవు పైకిపోయి సము ద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడుఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.
Cross references
- 1 Kings 18:1 1 రాజులు 18:1అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమైనేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా,
- Ecclesiastes 9:7 ప్రసంగి 9:7నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.
- 1 Kings 17:1 1 రాజులు 17:1అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చిఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.
- Acts 27:34 అపొస్తలుల కార్యములు 27:34గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.