1 Kings · chapter 18 · verse 8
1 Kings 18:8 in Telugu
అతడునేనేయని చెప్పినీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడనితెలియజేయుమనెను.
Ataduneneyani cheppineevu nee yelina vaani daggaraku poyi, eleeyaa yichchata unnaadaniteliyajeyumanenu.
1 Kings 18:8 in English
- King James Version (KJV)
- And he answered him, I [am:] go, tell thy lord, Behold, Elijah [is here].
- World English Bible (WEB)
- He answered him, “It is I. Go, tell your lord, ‘Behold, Elijah is here!’”
- American Standard Version (ASV)
- And he answered him, It is I: go, tell thy lord, Behold, Elijah [is here].
- Bible in Basic English (BBE)
- And Elijah in answer said, It is I; now go and say to your lord, Elijah is here.
- Darby Translation (DBY)
- And he said to him, I [am he]: go, say to thy lord, Behold Elijah!
- Webster's Bible (WBS)
- And he answered him, I [am] : go, tell thy lord, Behold, Elijah [is here] .
- Young's Literal Translation (YLT)
- And he saith to him, 'I [am]; go, say to thy lord, Lo, Elijah.'
Read in context
- 6కాబట్టి వారు దేశమంతట సంచరింపవలెనని చెరియొక పాలు తీసికొని, అహాబు ఒంట రిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా నింకొక వైపునకును వెళ్లిరి.
- 7ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసినా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా
- 8అతడునేనేయని చెప్పినీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడనితెలియజేయుమనెను.
- 9అందుకు ఓబద్యానేను చావవలె నని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?
- 10నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్య మొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.
Cross references
- 1 Kings 18:3 1 రాజులు 18:3అహాబు తన గృహనిర్వాహ కుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయ భక్తులుగలవాడై
- Romans 13:7 రోమీయులకు 13:7ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
- 1 Peter 2:17–18 1 పేతురు 2:17–18అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.