1 Kings · chapter 18 · verse 9
1 Kings 18:9 in Telugu
అందుకు ఓబద్యానేను చావవలె నని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?
Anduku obadyaanenu chaavavale nani nee daasudanaina nannu ahaabuchetiki neevu appagimpa nela? Nenu chesina paapamemi?
1 Kings 18:9 in English
- King James Version (KJV)
- And he said, What have I sinned, that thou wouldest deliver thy servant into the hand of Ahab, to slay me?
- World English Bible (WEB)
- He said, “How have I sinned, that you would deliver your servant into the hand of Ahab, to kill me?
- American Standard Version (ASV)
- And he said, Wherein have I sinned, that thou wouldest deliver thy servant into the hand of Ahab, to slay me?
- Bible in Basic English (BBE)
- And he said, What sin have I done, that you would give up your servant into the hand of Ahab, and be the cause of my death?
- Darby Translation (DBY)
- And he said, What have I sinned, that thou givest thy servant into the hand of Ahab, to put me to death?
- Webster's Bible (WBS)
- And he said, What have I sinned, that thou wouldest deliver thy servant into the hand of Ahab to slay me?
- Young's Literal Translation (YLT)
- And he saith, 'What have I sinned, that thou art giving thy servant into the hand of Ahab — to put me to death?
Read in context
- 7ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసినా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా
- 8అతడునేనేయని చెప్పినీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడనితెలియజేయుమనెను.
- 9అందుకు ఓబద్యానేను చావవలె నని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?
- 10నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్య మొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.
- 11నీవునీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే;
Cross references
- Exodus 5:21 నిర్గమకాండము 5:21యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా
- 1 Kings 17:18 1 రాజులు 17:18ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
- 1 Kings 18:12 1 రాజులు 18:12అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు