Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 18 · verse 11

1 Kings 18:11 in Telugu

నీవునీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే;

Neevunee yelinavaanichentaku poyi, eleeyaa yichchata unnaadani cheppumani naaku aajnya ichchuchunnaave;

1 Kings 18:11 in English

King James Version (KJV)
And now thou sayest, Go, tell thy lord, Behold, Elijah [is here].
World English Bible (WEB)
Now you say, ‘Go, tell your lord, “Behold, Elijah is here.”’
American Standard Version (ASV)
And now thou sayest, Go, tell thy lord, Behold, Elijah [is here].
Bible in Basic English (BBE)
And now you say, Go, say to your lord, Elijah is here.
Darby Translation (DBY)
And now thou sayest, Go, say to thy lord, Behold Elijah!
Webster's Bible (WBS)
And now thou sayest, Go, tell thy lord, Behold, Elijah [is here] .
Young's Literal Translation (YLT)
and now, thou art saying, Go, say to thy lord, Lo, Elijah;

Read in context

  1. 9అందుకు ఓబద్యానేను చావవలె నని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?
  2. 10నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్య మొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.
  3. 11నీవునీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే;
  4. 12అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు
  5. 13నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపి వేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.
Read all of 1 Kings 18

Cross references

Original words (Hebrew)

1 Kings 18:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.