1 Kings · chapter 2 · verse 39
1 Kings 2:39 in Telugu
అయితే మూడు సంవత్సరము లైన తరు వాత షిమీయొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నొద్దకు చేరిరి. అంతటనీవారు గాతులో ఉన్నారనిషిమీకి వర్తమానము కాగా
Ayite moodu sanvatsaramu laina taru vaata shimeeyokka panivaarilo iddaru paaripoyi mayakaa kumaarudaina aakeeshu anu gaatu raaju noddaku cheriri. Antataneevaaru gaatulo unnaaranishimeeki vartamaanamu kaagaa
1 Kings 2:39 in English
- King James Version (KJV)
- And it came to pass at the end of three years, that two of the servants of Shimei ran away unto Achish son of Maachah king of Gath. And they told Shimei, saying, Behold, thy servants [be] in Gath.
- World English Bible (WEB)
- At the end of three years, two of Shimei’s slaves ran away to Achish, son of Maacah, king of Gath. They told Shimei, saying, “Behold, your slaves are in Gath.”
- American Standard Version (ASV)
- And it came to pass at the end of three years, that two of the servants of Shimei ran away unto Achish, son of Maacah, king of Gath. And they told Shimei, saying, Behold, thy servants are in Gath.
- Bible in Basic English (BBE)
- But after three years, two of the servants of Shimei went in flight to Achish, son of Maacah, king of Gath. And word was given to Shimei that his servants had gone to Gath.
- Darby Translation (DBY)
- And it came to pass at the end of three years, that two servants of Shimei's ran away to Achish son of Maachah, king of Gath. And they told Shimei saying, Behold, thy servants are in Gath.
- Webster's Bible (WBS)
- And it came to pass at the end of three years, that two of the servants of Shimei ran away to Achish son of Maachah king of Gath: and they told Shimei, saying, behold, thy servants are in Gath.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass, at the end of three years, that flee do two of the servants of Shimei unto Achish son of Maachah, king of Gath, and they declare to Shimei, saying, 'Lo, thy servants [are] in Gath;'
Read in context
- 37నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలిసికొనుము, నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా
- 38షిమీతమరు సెలవిచ్చినది మంచిదేను; నా యేలినవారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసెదనని రాజుతో చెప్పెను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను.
- 39అయితే మూడు సంవత్సరము లైన తరు వాత షిమీయొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నొద్దకు చేరిరి. అంతటనీవారు గాతులో ఉన్నారనిషిమీకి వర్తమానము కాగా
- 40షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఈలాగున షిమీ పోయి గాతులోనుండి తన పని వారిని తీసికొనివచ్చెను.
- 41షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానము కాగా
Cross references
- 1 Samuel 27:2–3 1 సమూయేలు 27:2–3లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
- 1 Samuel 21:10 1 సమూయేలు 21:10అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకువచ్చెను.
Original words (Hebrew)
- end · H7093קֵץ qêts
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- years · H8141שָׁנֶה shâneh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- servants · H5650עֶבֶד ʻebed
- Shimei · H8096שִׁמְעִי Shimʻîy
- away · H1272בָּרַח bârach
- Achish · H397אֲכִישׁ ʼĂkîysh
- son · H1121בֵּן bên
- Maachah · H4601מַעֲכָה Maʻăkâh
- king · H4428מֶלֶךְ melek
- Gath · H1661גַּת Gath
- told · H5046נָגַד nâgad
- Shimei · H8096שִׁמְעִי Shimʻîy
- saying · H559אָמַר ʼâmar
- servants · H5650עֶבֶד ʻebed
- Gath · H1661גַּת Gath