Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 2 · verse 41

1 Kings 2:41 in Telugu

షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానము కాగా

Shimee yerooshalemulo nundi gaatunaku poyi vachchenani solomonunaku vartamaanamu kaagaa

1 Kings 2:41 in English

King James Version (KJV)
And it was told Solomon that Shimei had gone from Jerusalem to Gath, and was come again.
World English Bible (WEB)
Solomon was told that Shimei had gone from Jerusalem to Gath, and had come again.
American Standard Version (ASV)
And it was told Solomon that Shimei had gone from Jerusalem to Gath, and was come again.
Bible in Basic English (BBE)
And news was given to Solomon that Shimei had gone from Jerusalem to Gath and had come back again.
Darby Translation (DBY)
And it was told Solomon that Shimei had gone from Jerusalem to Gath, and had come again.
Webster's Bible (WBS)
And it was told to Solomon that Shimei had gone from Jerusalem to Gath, and had returned.
Young's Literal Translation (YLT)
And it is declared to Solomon that Shimei hath gone from Jerusalem to Gath, and doth return,

Read in context

  1. 39అయితే మూడు సంవత్సరము లైన తరు వాత షిమీయొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నొద్దకు చేరిరి. అంతటనీవారు గాతులో ఉన్నారనిషిమీకి వర్తమానము కాగా
  2. 40షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఈలాగున షిమీ పోయి గాతులోనుండి తన పని వారిని తీసికొనివచ్చెను.
  3. 41షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానము కాగా
  4. 42రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్లుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలిసికొన వలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని గదా? మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి;
  5. 43కాబట్టి యెహోవాతోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనక పోతివేమి అని అడిగి
Read all of 1 Kings 2

Original words (Hebrew)

1 Kings 2:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.