Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 20 · verse 8

1 Kings 20:8 in Telugu

నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి,

Neevatani maata vinavaddu, daaniki oppukonavaddu ani aa peddalunu janulandarunu atanito cheppiri,

1 Kings 20:8 in English

King James Version (KJV)
And all the elders and all the people said unto him, Hearken not [unto him], nor consent.
World English Bible (WEB)
All the elders and all the people said to him, “Don’t listen, and don’t consent.”
American Standard Version (ASV)
And all the elders and all the people said unto him, Hearken thou not, neither consent.
Bible in Basic English (BBE)
And all the responsible men and the people said to him, Do not give attention to him or do what he says.
Darby Translation (DBY)
And all the elders and all the people said to him, Hearken not, nor consent.
Webster's Bible (WBS)
And all the elders and all the people said to him, Hearken not [to him] , nor consent.
Young's Literal Translation (YLT)
And all the elders and all the people say unto him, 'Do not hearken, nor consent.'

Read in context

  1. 6రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకుల యిండ్లను పరిశోధిం చుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొని పోవుదురు.
  2. 7కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరిని పిలువ నంపించిబెన్హదదునీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయ గోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను.
  3. 8నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి,
  4. 9గనుక అతడుమీరు రాజైన నా యేలిన వానితో తెలియజెప్పవలసినదేమనగానీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చిపంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా
  5. 10బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపినాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.
Read all of 1 Kings 20

Original words (Hebrew)

1 Kings 20:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.