Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 3 · verse 16

1 Kings 3:16 in Telugu

తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి.

Taruvaata veshyalaina yiddaru streelu raajunoddaku vachchi atani mundara nilichiri.

1 Kings 3:16 in English

King James Version (KJV)
Then came there two women, [that were] harlots, unto the king, and stood before him.
World English Bible (WEB)
Then two women who were prostitutes came to the king, and stood before him.
American Standard Version (ASV)
Then there came two women that were harlots, unto the king, and stood before him.
Bible in Basic English (BBE)
Then two loose women of the town came and took their places before the king;
Darby Translation (DBY)
Then came two women, harlots, to the king, and stood before him.
Webster's Bible (WBS)
Then came there two women, [that were] harlots, to the king, and stood before him.
Young's Literal Translation (YLT)
then come in do two women, harlots, unto the king, and stand before him,

Read in context

  1. 14మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.
  2. 15అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందు చేయించెను.
  3. 16తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి.
  4. 17వారిలో ఒకతె యిట్లు మనవి చేసెనునా యేలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితో కూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని.
  5. 18నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దర మును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు.
Read all of 1 Kings 3

Cross references

Original words (Hebrew)

1 Kings 3:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.