1 Kings · chapter 3 · verse 19
1 Kings 3:19 in Telugu
అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను.
Ayite raatriyandu idi padakalo tana pillameeda padagaa adi chachchenu.
1 Kings 3:19 in English
- King James Version (KJV)
- And this woman’s child died in the night; because she overlaid it.
- World English Bible (WEB)
- This woman’s child died in the night, because she lay on it.
- American Standard Version (ASV)
- And this woman’s child died in the night, because she lay upon it.
- Bible in Basic English (BBE)
- In the night, this woman, sleeping on her child, was the cause of its death.
- Darby Translation (DBY)
- And this woman's child died in the night; because she had lain upon it.
- Webster's Bible (WBS)
- And this woman's child died in the night; because she overlaid it.
- Young's Literal Translation (YLT)
- And the son of this woman dieth at night, because she hath lain upon it,
Read in context
- 17వారిలో ఒకతె యిట్లు మనవి చేసెనునా యేలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితో కూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని.
- 18నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దర మును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు.
- 19అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను.
- 20కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను.
- 21ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని.