1 Kings · chapter 3 · verse 27
1 Kings 3:27 in Telugu
అందుకు రాజుబ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను.
Anduku raajubradikiyunna biddanu entamaatramu champaka modatidaani kiyyudi, daani talli ade ani teerpu teerchenu.
1 Kings 3:27 in English
- King James Version (KJV)
- Then the king answered and said, Give her the living child, and in no wise slay it: she [is] the mother thereof.
- World English Bible (WEB)
- Then the king answered, “Give the first woman the living child, and definitely do not kill him. She is his mother.”
- American Standard Version (ASV)
- Then the king answered and said, Give her the living child, and in no wise slay it: she is the mother thereof.
- Bible in Basic English (BBE)
- Then the king made answer and said, Give her the child, and do not put it to death; she is the mother of it.
- Darby Translation (DBY)
- And the king answered and said, Give this one the living child, and in no wise put it to death: she is its mother.
- Webster's Bible (WBS)
- Then the king answered and said, Give her the living child, and in no wise slay it: she [is] the mother of it.
- Young's Literal Translation (YLT)
- And the king answereth and saith, 'Give ye to her the living child, and put it not at all to death; she [is] its mother.'
Read in context
- 25రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.
- 26అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, రాజునొద్దనా యేలిన వాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను.
- 27అందుకు రాజుబ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను.
- 28అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.