1 Kings · chapter 4 · verse 1
1 Kings 4:1 in Telugu
రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.
Raajaina solomonu ishraayeleeyulandarimeeda raajaayenu.
1 Kings 4:1 in English
- King James Version (KJV)
- So king Solomon was king over all Israel.
- World English Bible (WEB)
- King Solomon was king over all Israel.
- American Standard Version (ASV)
- And king Solomon was king over all Israel.
- Bible in Basic English (BBE)
- Now Solomon was king over all Israel.
- Darby Translation (DBY)
- And king Solomon was king over all Israel.
- Webster's Bible (WBS)
- So king Solomon was king over all Israel.
- Young's Literal Translation (YLT)
- And king Solomon is king over all Israel,
Read in context
- 1రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.
- 2అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు;
- 3షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదుకుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;
Cross references
- 1 Kings 11:13 1 రాజులు 11:13రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.
- 2 Chronicles 9:30 2 దినవృత్తాంతములు 9:30సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.
- 1 Kings 12:19–20 1 రాజులు 12:19–20ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.
- 1 Kings 11:35–36 1 రాజులు 11:35–36అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను; నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
- 2 Samuel 5:5 2 సమూయేలు 5:5హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
- Ecclesiastes 1:12 ప్రసంగి 1:12ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీ యులమీద రాజునై యుంటిని.
- 1 Chronicles 12:38 1 దినవృత్తాంతములు 12:38ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియ మింపవలెనని కోరియుండిరి.