1 Kings · chapter 4 · verse 22
1 Kings 4:22 in Telugu
ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,
Okkokka dinamunaku solomonu bhojanapu saamagri yenta yanagaa, aaruvandala toomula sannapu godhumapindiyu, veyinni renduvandala toomula mutakapindiyu,
1 Kings 4:22 in English
- King James Version (KJV)
- And Solomon’s provision for one day was thirty measures of fine flour, and threescore measures of meal,
- World English Bible (WEB)
- Solomon’s provision for one day was thirty cors of fine flour, sixty measures of meal,
- American Standard Version (ASV)
- And Solomon’s provision for one day was thirty measures of fine flour, and threescore measures of meal,
- Bible in Basic English (BBE)
- And the amount of Solomon's food for one day was thirty measures of crushed grain and sixty measures of meal;
- Darby Translation (DBY)
- And Solomon's provision for one day was thirty measures of fine flour, and sixty measures of meal,
- Webster's Bible (WBS)
- And Solomon's provision for one day was thirty measures of fine flour, and sixty measures of meal.
- Young's Literal Translation (YLT)
- And the provision of Solomon for one day is thirty cors of flour, and sixty cors of meal;
Read in context
- 20అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.
- 21నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.
- 22ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,
- 23క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱెలును, ఇవియు గాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.
- 24యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.