Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 4 · verse 23

1 Kings 4:23 in Telugu

క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱెలును, ఇవియు గాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.

Krovvina yedlu padiyu, vidiyedlu iruvadiyu, nooru gorrelunu, iviyu gaaka erraduppulu duppulu jinkalu krovvina baatulunu tebadenu.

1 Kings 4:23 in English

King James Version (KJV)
Ten fat oxen, and twenty oxen out of the pastures, and an hundred sheep, beside harts, and roebucks, and fallowdeer, and fatted fowl.
World English Bible (WEB)
ten head of fat cattle, twenty head of cattle out of the pastures, and one hundred sheep, in addition to deer, gazelles, roebucks, and fattened fowl.
American Standard Version (ASV)
ten fat oxen, and twenty oxen out of the pastures, and a hundred sheep, besides harts, and gazelles, and roebucks, and fatted fowl.
Bible in Basic English (BBE)
Ten fat oxen and twenty oxen from the fields, and a hundred sheep, in addition to harts and gazelles and roes and fat fowls.
Darby Translation (DBY)
ten fatted oxen, and twenty oxen out of the pastures, and a hundred sheep, besides harts, and gazelles, and fallow-deer, and fatted fowl.
Webster's Bible (WBS)
Ten fat oxen, and twenty oxen out of the pastures, and a hundred sheep, besides harts, and roebucks, and fallow-deer, and fatted fowls.
Young's Literal Translation (YLT)
ten fat oxen, and twenty feeding oxen, and a hundred sheep, apart from hart, and roe, and fallow-deer, and fatted beasts of the stalls,

Read in context

  1. 21నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.
  2. 22ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,
  3. 23క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱెలును, ఇవియు గాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.
  4. 24యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.
  5. 25సొలొ మోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.
Read all of 1 Kings 4

Cross references

Original words (Hebrew)

1 Kings 4:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.