1 Kings · chapter 4 · verse 34
1 Kings 4:34 in Telugu
అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు, జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.
Atani jnyaanapumaatalu telisikonutakai atani jnyaanamunugoorchi vinina bhoopatulandarilonundiyu, janulandarilonundiyu manushyulu solomonu noddaku vachchiri.
1 Kings 4:34 in English
- King James Version (KJV)
- And there came of all people to hear the wisdom of Solomon, from all kings of the earth, which had heard of his wisdom.
- World English Bible (WEB)
- People of all nations came to hear the wisdom of Solomon, sent by all kings of the earth who had heard of his wisdom.
- American Standard Version (ASV)
- And there came of all peoples to hear the wisdom of Solomon, from all kings of the earth, who had heard of his wisdom.
- Bible in Basic English (BBE)
- People came from every nation to give ear to the wisdom of Solomon, from all the kings of the earth who had word of his wisdom.
- Darby Translation (DBY)
- And there came of all peoples to hear the wisdom of Solomon, from all the kings of the earth who had heard of his wisdom.
- Webster's Bible (WBS)
- And there came of all people to hear the wisdom of Solomon, from all kings of the earth, who had heard of his wisdom.
- Young's Literal Translation (YLT)
- and there come out of all the peoples to hear the wisdom of Solomon, from all kings of the earth who have heard of his wisdom.
Read in context
- 32అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.
- 33మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.
- 34అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు, జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.
Cross references
- 2 Chronicles 9:23 2 దినవృత్తాంతములు 9:23దేవుడు సొలొ మోనుయొక్క హృదయ మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.
- 1 Kings 10:1 1 రాజులు 10:1షేబదేశపురాణి యెహోవా నామమును గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.
- 2 Chronicles 9:1 2 దినవృత్తాంతములు 9:1షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్న ములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.
- Isaiah 2:2 యెషయా 2:2అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
- Zechariah 8:23 జెకర్యా 8:23సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొనిదేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.