1 Kings · chapter 5 · verse 10
1 Kings 5:10 in Telugu
హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా
Heeraamu solomonunaku ishtamainanta mattuku devadaaru mraanulanu saralapu mraanulanu pampinchagaa
1 Kings 5:10 in English
- King James Version (KJV)
- So Hiram gave Solomon cedar trees and fir trees [according to] all his desire.
- World English Bible (WEB)
- So Hiram gave Solomon cedar timber and cypress timber according to all his desire.
- American Standard Version (ASV)
- So Hiram gave Solomon timber of cedar and timber of fir according to all his desire.
- Bible in Basic English (BBE)
- So Hiram gave Solomon all the cedar-wood and cypress-wood he had need of;
- Darby Translation (DBY)
- So Hiram gave Solomon cedar-trees and cypress-trees [according to] all his desire.
- Webster's Bible (WBS)
- So Hiram gave Solomon cedar trees and fir trees [according to] all his desire.
- Young's Literal Translation (YLT)
- And Hiram is giving to Solomon cedar-trees, and fir-trees, all his desire,
Read in context
- 8సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
- 9నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహా రము ఇచ్చెదవు.
- 10హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా
- 11సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.
- 12యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియు హీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.