1 Kings · chapter 5 · verse 8
1 Kings 5:8 in Telugu
సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
Solomonunaku ee vartamaanamu pampenuneevu naayoddaku pampina varta maanamunu nenu angeekarinchitini; devadaaru mraanulanu goorchiyu saralapu mraanulanugoorchiyu nee korika yantati prakaaramu nenu cheyinchedanu.
1 Kings 5:8 in English
- King James Version (KJV)
- And Hiram sent to Solomon, saying, I have considered the things which thou sentest to me for: [and] I will do all thy desire concerning timber of cedar, and concerning timber of fir.
- World English Bible (WEB)
- Hiram sent to Solomon, saying, “I have heard the message which you have sent to me. I will do all your desire concerning timber of cedar, and concerning cypress timber.
- American Standard Version (ASV)
- And Hiram sent to Solomon, saying, I have heard [the message] which thou hast sent unto me: I will do all thy desire concerning timber of cedar, and concerning timber of fir.
- Bible in Basic English (BBE)
- Then Hiram sent to Solomon, saying; The words you sent have been given to me: I will do all your desire in the question of cedar-wood and cypress-wood.
- Darby Translation (DBY)
- And Hiram sent to Solomon, saying, I have heard the things which thou sentest to me for: I will do all thy desire concerning timber of cedar, and concerning timber of cypress.
- Webster's Bible (WBS)
- And Hiram sent to Solomon, saying, I have considered the things which thou sentest to me for: [and] I will perform all thy desire concerning timber of cedar, and concerning timber of fir.
- Young's Literal Translation (YLT)
- And Hiram sendeth unto Solomon, saying, I have heard that which thou hast sent unto me, I do all thy desire concerning cedar-wood, and fir-wood,
Read in context
- 6లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక
- 7నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి
- 8సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
- 9నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహా రము ఇచ్చెదవు.
- 10హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా
Cross references
- 2 Samuel 6:5 2 సమూయేలు 6:5దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళము లను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.
- 2 Chronicles 3:5 2 దినవృత్తాంతములు 3:5మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి
- 1 Kings 6:15 1 రాజులు 6:15అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.
- 1 Kings 6:34 1 రాజులు 6:34రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
Original words (Hebrew)
- Hiram · H2438חִירָם Chîyrâm
- sent · H7971שָׁלַח shâlach
- Solomon · H8010שְׁלֹמֹה Shᵉlômôh
- saying · H559אָמַר ʼâmar
- considered · H8085שָׁמַע shâmaʻ
- sentest · H7971שָׁלַח shâlach
- do · H6213עָשָׂה ʻâsâh
- desire · H2656חֵפֶץ chêphets
- timber · H6086עֵץ ʻêts
- cedar · H730אֶרֶז ʼerez
- timber · H6086עֵץ ʻêts
- fir · H1265בְּרוֹשׁ bᵉrôwsh