Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 5 · verse 13

1 Kings 5:13 in Telugu

రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,

Raajaina solomonu ishraayeleeyulandarichetanu vettipani cheyinchenu; vaarilo muppadivelamandi vetti pani cheyuvaarairi,

1 Kings 5:13 in English

King James Version (KJV)
And king Solomon raised a levy out of all Israel; and the levy was thirty thousand men.
World English Bible (WEB)
King Solomon raised a levy out of all Israel; and the levy was thirty thousand men.
American Standard Version (ASV)
And king Solomon raised a levy out of all Israel; and the levy was thirty thousand men.
Bible in Basic English (BBE)
Then King Solomon got together men for the forced work through all Israel, thirty thousand men in number;
Darby Translation (DBY)
And king Solomon raised a levy out of all Israel; and the levy was thirty thousand men.
Webster's Bible (WBS)
And king Solomon raised a levy out of all Israel; and the levy was thirty thousand men.
Young's Literal Translation (YLT)
And king Solomon lifteth up a tribute out of all Israel, and the tribute is thirty thousand men,

Read in context

  1. 11సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.
  2. 12యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియు హీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.
  3. 13రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,
  4. 14వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబా నోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.
  5. 15మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.
Read all of 1 Kings 5

Cross references

Original words (Hebrew)

1 Kings 5:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.