Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 5 · verse 15

1 Kings 5:15 in Telugu

మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.

Mariyu solomonunaku baruvulu moyuvaaru debbadi velamandiyu parvatamulandu mraanulu narakuvaaru enu badi velamandiyu nundiri.

1 Kings 5:15 in English

King James Version (KJV)
And Solomon had threescore and ten thousand that bare burdens, and fourscore thousand hewers in the mountains;
World English Bible (WEB)
Solomon had seventy thousand who bore burdens, and eighty thousand who were stone cutters in the mountains,
American Standard Version (ASV)
And Solomon had threescore and ten thousand that bare burdens, and fourscore thousand that were hewers in the mountains;
Bible in Basic English (BBE)
Then he had seventy thousand for the work of transport, and eighty thousand stone-cutters in the mountains;
Darby Translation (DBY)
And Solomon had seventy thousand that bore burdens, and eighty thousand stone-masons in the mountains;
Webster's Bible (WBS)
And Solomon had seventy thousand that bore burdens, and eighty thousand hewers in the mountains;
Young's Literal Translation (YLT)
And king Solomon hath seventy thousand bearing burdens, and eighty thousand hewing in the mountain,

Read in context

  1. 13రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,
  2. 14వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబా నోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.
  3. 15మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.
  4. 16వీరు కాక పనిమీదనున్న సొలొ మోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.
  5. 17రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.
Read all of 1 Kings 5

Cross references

Original words (Hebrew)

1 Kings 5:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.