1 Kings · chapter 6 · verse 10
1 Kings 6:10 in Telugu
మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.
Mariyu mandiramunaku chuttu gadulanu kattinchenu; ivi ayidu moorala yettugalavai devadaaru doolamulacheta mandiramuto dittamugaa sandhimpabadenu.
1 Kings 6:10 in English
- King James Version (KJV)
- And [then] he built chambers against all the house, five cubits high: and they rested on the house [with] timber of cedar.
- World English Bible (WEB)
- He built the floors all along the house, each five cubits high; and they rested on the house with timbers of cedar.
- American Standard Version (ASV)
- And he built the stories against all the house, each five cubits high: and they rested on the house with timber of cedar.
- Bible in Basic English (BBE)
- And he put up the line of side rooms against the walls of the house, fifteen cubits high, resting against the house on boards of cedar-wood.
- Darby Translation (DBY)
- And he built the floors against all the house, five cubits high; and they held to the house by the timbers of cedar.
- Webster's Bible (WBS)
- And [then] he built chambers against all the house, five cubits high: and they rested on the house with timber of cedar.
- Young's Literal Translation (YLT)
- And he buildeth the couch against all the house, five cubits [is] its height, and it taketh hold of the house by cedar-wood.
Read in context
- 8మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్యమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను.
- 9ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.
- 10మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.
- 11అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- 12ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;