Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 6 · verse 9

1 Kings 6:9 in Telugu

ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.

Ee prakaaramu atadu mandiramunu kattinchuta muginchi mandiramunu devadaaru doolamulatonu palakalatonu kappinchenu.

1 Kings 6:9 in English

King James Version (KJV)
So he built the house, and finished it; and covered the house with beams and boards of cedar.
World English Bible (WEB)
So he built the house and finished it; and he covered the house with beams and planks of cedar.
American Standard Version (ASV)
So he built the house, and finished it; and he covered the house with beams and planks of cedar.
Bible in Basic English (BBE)
So he put up the house and made it complete, roofing it with boards of cedar-wood.
Darby Translation (DBY)
And he built the house, and finished it; and covered the house with beams and boards of cedar.
Webster's Bible (WBS)
So he built the house and finished it; and covered the house with beams and boards of cedar.
Young's Literal Translation (YLT)
And he buildeth the house, and completeth it, and covereth the house [with] beams and rows of cedars.

Read in context

  1. 7అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.
  2. 8మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్యమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను.
  3. 9ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.
  4. 10మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.
  5. 11అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
Read all of 1 Kings 6

Cross references

Original words (Hebrew)

1 Kings 6:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.