1 Kings · chapter 7 · verse 17
1 Kings 7:17 in Telugu
మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.
Mariyu stambhamulameedanunna peetalaku allika panivanti paniyu, golusu pani dandalunu cheyabadenu; avi peetaku edesi kaligi yundenu.
1 Kings 7:17 in English
- King James Version (KJV)
- [And] nets of checker work, and wreaths of chain work, for the chapiters which [were] upon the top of the pillars; seven for the one chapiter, and seven for the other chapiter.
- World English Bible (WEB)
- There were nets of checker work and wreaths of chain work for the capitals which were on the top of the pillars: seven for the one capital, and seven for the other capital.
- American Standard Version (ASV)
- There were nets of checker-work, and wreaths of chain-work, for the capitals which were upon the top of the pillars; seven for the one capital, and seven for the other capital.
- Bible in Basic English (BBE)
- There were nets of open-work for the crowns on the tops of the pillars, a net of open-work for one and a net of open-work for the other.
- Darby Translation (DBY)
- [and] nets of checker-work, wreaths of chain-work, for the capitals which were upon the top of the pillars; seven for the one capital and seven for the other capital.
- Webster's Bible (WBS)
- [And] nets of checker-work, and wreaths of chain-work, for the capitals which [were] upon the top of the pillars; seven for the one capital, and seven for the other capital.
- Young's Literal Translation (YLT)
- Nets of net-work, wreaths of chain-work [are] for the chapiters that [are] on the top of the pillars, seven for the one chapiter, and seven for the second chapiter.
Read in context
- 15ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.
- 16మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.
- 17మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.
- 18ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.
- 19మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.
Cross references
- 2 Kings 25:17 2 రాజులు 25:17ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీటచుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.
- Exodus 28:24–25 నిర్గమకాండము 28:24–25ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
- Exodus 28:22 నిర్గమకాండము 28:22మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.
- Exodus 28:14 నిర్గమకాండము 28:14సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.
- Exodus 39:15–18 నిర్గమకాండము 39:15–18మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి. వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండుజవలకు తగిలించి ఏఫోదు భుజ ఖండములమీద దాని యెదుట ఉంచిరి.
Original words (Hebrew)
- nets · H7638שָׂבָךְ sâbâk
- checker · H7639שְׂבָכָה sᵉbâkâh
- work · H4639מַעֲשֶׂה maʻăseh
- wreaths · H1434גְּדִל gᵉdil
- chain · H8333שַׁרְשְׁרָה sharshᵉrâh
- work · H4639מַעֲשֶׂה maʻăseh
- chapiters · H3805כֹתֶרֶת kôthereth
- top · H7218רֹאשׁ rôʼsh
- pillars · H5982עַמּוּד ʻammûwd
- seven · H7651שֶׁבַע shebaʻ
- one · H259אֶחָד ʼechâd
- chapiter · H3805כֹתֶרֶת kôthereth
- seven · H7651שֶׁבַע shebaʻ
- other · H8145שֵׁנִי shênîy
- chapiter · H3805כֹתֶרֶת kôthereth