Exodus · chapter 28 · verse 24
Exodus 28:24 in Telugu
ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
Aa rendu ungaramulanu patakapu rendu kosalayandu tagilinchi, patakapu kosalanunna rendu ungaramulalo allabadina aa rendu bangaaru golusulanu tagilimpavalenu.
Exodus 28:24 in English
- King James Version (KJV)
- And thou shalt put the two wreathen [chains] of gold in the two rings [which are] on the ends of the breastplate.
- World English Bible (WEB)
- You shall put the two braided chains of gold in the two rings at the ends of the breastplate.
- American Standard Version (ASV)
- And thou shalt put the two wreathen chains of gold in the two rings at the ends of the breastplate.
- Bible in Basic English (BBE)
- Put the two gold chains on the two rings at the ends of the bag;
- Darby Translation (DBY)
- And thou shalt put the two wreathen [cords] of gold in the two rings on the ends of the breastplate;
- Webster's Bible (WBS)
- And thou shalt put the two wreathed [chains] of gold in the two rings [which are] on the ends of the breast-plate.
- Young's Literal Translation (YLT)
- and thou hast put the two thick bands of gold on the two rings at the ends of the breastplate;
Read in context
- 22మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.
- 23పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి
- 24ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
- 25అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
- 26మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.