Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 7 · verse 19

1 Kings 7:19 in Telugu

మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.

Mariyu stambhamulameedi peetalu naalugu moorala mattuku taamara pushpamuvanti panigalavai yundenu.

1 Kings 7:19 in English

King James Version (KJV)
And the chapiters that [were] upon the top of the pillars [were] of lily work in the porch, four cubits.
World English Bible (WEB)
The capitals that were on the top of the pillars in the porch were of lily work, four cubits.
American Standard Version (ASV)
And the capitals that were upon the top of the pillars in the porch were of lily-work, four cubits.
Bible in Basic English (BBE)
The crowns on the tops of the pillars were ornamented with a design of flowers, and were four cubits across.
Darby Translation (DBY)
And the capitals that were upon the top of the pillars were of lily-work [as] in the porch, four cubits.
Webster's Bible (WBS)
And the capitals that [were] upon the top of the pillars [were] of lily-work in the porch, four cubits.
Young's Literal Translation (YLT)
And the chapiters that [are] on the top of the pillars [are] of lily-work in the porch, four cubits;

Read in context

  1. 17మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.
  2. 18ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.
  3. 19మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.
  4. 20మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.
  5. 21ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.
Read all of 1 Kings 7

Cross references

Original words (Hebrew)

1 Kings 7:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.