Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 7 · verse 37

1 Kings 7:37 in Telugu

ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను; అన్నిటి పోతయును పరిమాణ మును రూపమును ఏకరీతిగా ఉండెను.

Ee prakaaramu atadu padi stambhamulanu chesenu; anniti potayunu parimaana munu roopamunu ekareetigaa undenu.

1 Kings 7:37 in English

King James Version (KJV)
After this [manner] he made the ten bases: all of them had one casting, one measure, [and] one size.
World English Bible (WEB)
He made the ten bases in this way: all of them had one casting, one measure, and one form.
American Standard Version (ASV)
After this manner he made the ten bases: all of them had one casting, one measure, and one form.
Bible in Basic English (BBE)
All the ten bases were made in this way, after the same design, of the same size and form.
Darby Translation (DBY)
After this [manner] he made the ten bases: all of them had one casting, one measure, one form.
Webster's Bible (WBS)
After this [manner] he made the ten bases: all of them had one casting, one measure, [and] one size.
Young's Literal Translation (YLT)
Thus he hath made the ten bases; one casting, one measure, one form, have they all.

Read in context

  1. 35మరియు స్తంభమును పైని చుట్టును జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి యుండెను; మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలును దానితో ఏకాండముగా ఉండెను.
  2. 36దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.
  3. 37ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను; అన్నిటి పోతయును పరిమాణ మును రూపమును ఏకరీతిగా ఉండెను.
  4. 38తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.
  5. 39మందిరపు కుడిపార్శ్వమున అయిదు స్తంభ ములను మందిరముయొక్క యెడమ పార్శ్వమున అయిదు మట్లను అతడు ఉంచెను;సముద్రమును దక్షిణమునకు ఎదు రుగా తూర్పుతట్టున మందిరముయొక్క కుడిపార్శ్వమున ఉంచెను.
Read all of 1 Kings 7

Original words (Hebrew)

1 Kings 7:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.