Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 57

1 Kings 8:57 in Telugu

కాబట్టి మన దేవుడైన యెహోవా మనల ను వదలకను విడువకను, మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి

Kaabatti mana devudaina yehovaa manala nu vadalakanu viduvakanu, mana pitarulaku todugaa nunnatlu manakunu todugaa undi

1 Kings 8:57 in English

King James Version (KJV)
The LORD our God be with us, as he was with our fathers: let him not leave us, nor forsake us:
World English Bible (WEB)
May the LORD our God be with us as he was with our fathers. Let him not leave us or forsake us,
American Standard Version (ASV)
Jehovah our God be with us, as he was with our fathers: let him not leave us, nor forsake us;
Bible in Basic English (BBE)
Now may the Lord our God be with us as he was with our fathers; let him never go away from us or give us up;
Darby Translation (DBY)
Jehovah our God be with us, as he was with our fathers; let him not forsake us nor cast us off:
Webster's Bible (WBS)
The LORD our God be with us, as he was with our fathers: let him not leave us, nor forsake us:
Young's Literal Translation (YLT)
'Jehovah our God is with us as He hath been with our fathers; He doth not forsake us nor leave us;

Read in context

  1. 55అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను.
  2. 56ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు
  3. 57కాబట్టి మన దేవుడైన యెహోవా మనల ను వదలకను విడువకను, మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి
  4. 58తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పిత రులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక.
  5. 59ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక.
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:57 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.