Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 55

1 Kings 8:55 in Telugu

అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను.

Atadu mahaashabdamuto ishraayeleeyula samaajamantatini deevinchenu.

1 Kings 8:55 in English

King James Version (KJV)
And he stood, and blessed all the congregation of Israel with a loud voice, saying,
World English Bible (WEB)
He stood and blessed all the assembly of Israel with a loud voice, saying,
American Standard Version (ASV)
And he stood, and blessed all the assembly of Israel with a loud voice, saying,
Bible in Basic English (BBE)
And, getting on his feet, he gave a blessing to all the men of Israel, saying with a loud voice,
Darby Translation (DBY)
and he stood and blessed the whole congregation of Israel with a loud voice, saying,
Webster's Bible (WBS)
And he stood, and blessed all the congregation of Israel with a loud voice, saying,
Young's Literal Translation (YLT)
and he standeth and blesseth all the assembly of Israel [with] a loud voice, saying,

Read in context

  1. 53ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోనుండి రప్పించి నప్పుడు నీవు నీ దాసుడైన మోషేద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలోనుండి వారిని ప్రత్యేకించితివి గదా.
  2. 54సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశముతట్టు తన చేతులను చాపి, యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్లూనుట మాని, లేచి నిలిచిన తరువాత
  3. 55అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను.
  4. 56ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు
  5. 57కాబట్టి మన దేవుడైన యెహోవా మనల ను వదలకను విడువకను, మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:55 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.