Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 12 · verse 22

1 Samuel 12:22 in Telugu

యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.

Yehovaa mimmunu tanaku janamugaa chesikonutaku ishtamu galigi yunnaadu; tana ghanamaina naamamu nimittamu tana janulanu aayana vidanaadadu.

1 Samuel 12:22 in English

King James Version (KJV)
For the LORD will not forsake his people for his great name’s sake: because it hath pleased the LORD to make you his people.
World English Bible (WEB)
For the LORD will not forsake his people for his great name’s sake, because it has pleased the LORD to make you a people for himself.
American Standard Version (ASV)
For Jehovah will not forsake his people for his great name’s sake, because it hath pleased Jehovah to make you a people unto himself.
Bible in Basic English (BBE)
For the Lord will not give his people up, because of the honour of his name; for it was the Lord's pleasure to make of you a people for himself.
Darby Translation (DBY)
For Jehovah will not cast away his people for his great name's sake; because it has pleased Jehovah to make you his people.
Webster's Bible (WBS)
For the LORD will not forsake his people for his great name's sake: because it hath pleased the LORD to make you his people.
Young's Literal Translation (YLT)
for Jehovah doth not leave His people, on account of His great name; for Jehovah hath been pleased to make you to Him for a people.

Read in context

  1. 20అంతట సమూయేలు జనులతో ఇట్లనెనుభయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.
  2. 21ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.
  3. 22యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.
  4. 23నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.
  5. 24ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
Read all of 1 Samuel 12

Cross references

Original words (Hebrew)

1 Samuel 12:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.