Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 9 · verse 14

1 Kings 9:14 in Telugu

హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.

Heeraamu renduvandala naluvadi manugula bangaaramunu raajunaku pampinchenu.

1 Kings 9:14 in English

King James Version (KJV)
And Hiram sent to the king sixscore talents of gold.
World English Bible (WEB)
Hiram sent to the king one hundred twenty talents of gold.
American Standard Version (ASV)
And Hiram sent to the king sixscore talents of gold.
Bible in Basic English (BBE)
And Hiram sent the king a hundred and twenty talents of gold.
Darby Translation (DBY)
And Hiram had sent to the king one hundred and twenty talents of gold.
Webster's Bible (WBS)
And Hiram sent to the king one hundred and twenty talents of gold.
Young's Literal Translation (YLT)
And Hiram sendeth to the king a hundred and twenty talents of gold.

Read in context

  1. 12హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
  2. 13నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్‌ అని పేరు.
  3. 14హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.
  4. 15యహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను.
  5. 16ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.
Read all of 1 Kings 9

Cross references

Original words (Hebrew)

1 Kings 9:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.