1 Kings · chapter 9 · verse 13
1 Kings 9:13 in Telugu
నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్ అని పేరు.
Naa sahodarudaa, neevu naakichchina yee pattanamulu epaativanenu. Netivaraku vaatiki kaabool ani peru.
1 Kings 9:13 in English
- King James Version (KJV)
- And he said, What cities [are] these which thou hast given me, my brother? And he called them the land of Cabul unto this day.
- World English Bible (WEB)
- He said, “What cities are these which you have given me, my brother?” He called them the land of Cabul to this day.
- American Standard Version (ASV)
- And he said, What cities are these which thou hast given me, my brother? And he called them the land of Cabul unto this day.
- Bible in Basic English (BBE)
- And he said, What sort of towns are these which you have given me, my brother? So they were named the land of Cabul, to this day.
- Darby Translation (DBY)
- And he said, What cities are these which thou hast given me, my brother? And he called them the land of Cabul to this day.
- Webster's Bible (WBS)
- And he said, What cities [are] these which thou hast given me, my brother? And he called them the land of Cabul to this day.
- Young's Literal Translation (YLT)
- and he saith, 'What [are] these cities that thou hast given to me, my brother?' and one calleth them the land of Cabul unto this day.
Read in context
- 11సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను.
- 12హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
- 13నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్ అని పేరు.
- 14హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.
- 15యహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను.
Cross references
- Joshua 19:27 యెహోషువ 19:27తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు
- Amos 1:9 ఆమోసు 1:9యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.
- 1 Kings 5:1–2 1 రాజులు 5:1–2తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను. హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.