1 Kings · chapter 9 · verse 27
1 Kings 9:27 in Telugu
సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.
Solomonu sevakulato kooda heeraamu samudraprayaanamucheya nerigina odavaaraina tana daasulanu odalameeda pampenu.
1 Kings 9:27 in English
- King James Version (KJV)
- And Hiram sent in the navy his servants, shipmen that had knowledge of the sea, with the servants of Solomon.
- World English Bible (WEB)
- Hiram sent in the fleet his servants, sailors who had knowledge of the sea, with the servants of Solomon.
- American Standard Version (ASV)
- And Hiram sent in the navy his servants, shipmen that had knowledge of the sea, with the servants of Solomon.
- Bible in Basic English (BBE)
- Hiram sent his servants, who were experienced seamen, in the sea-force with Solomon's men.
- Darby Translation (DBY)
- And Hiram sent in the fleet his servants, shipmen that had knowledge of the sea, with the servants of Solomon;
- Webster's Bible (WBS)
- And Hiram sent in the navy his servants, shipmen that had knowledge of the sea, with the servants of Solomon.
- Young's Literal Translation (YLT)
- And Hiram sendeth in the navy his servants, shipmen knowing the sea, with servants of Solomon,
Read in context
- 25మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠముమీద ఏడాదిలో మూడు మారులు దహనబలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు, యెహోవా సముఖ మందున్న పీఠముమీద ధూపద్రవ్యము వేయుచుండెను; పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను.
- 26మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.
- 27సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.
- 28వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
Cross references
- 1 Kings 5:6 1 రాజులు 5:6లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక
- 1 Kings 10:11 1 రాజులు 10:11మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.
- 1 Kings 5:9 1 రాజులు 5:9నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహా రము ఇచ్చెదవు.
- 2 Chronicles 20:36–37 2 దినవృత్తాంతములు 20:36–37తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరునీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాల కుండ బద్దలైపోయెను.
- 1 Kings 22:49 1 రాజులు 22:49అహాబు కుమారుడైన అహజ్యానా సేవకులను నీ సేవకులతో కూడ ఓడలమీద పోనిమ్మని యెహోషా పాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు.