Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 2 · verse 3

1 Peter 2:3 in Telugu

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

Krottagaa janminchina shishuvulanu polinavaarai, nirmala maina vaakyamanu paalavalana rakshana vishayamulo edugu nimittamu, aa paalanu apekshinchudi.

1 Peter 2:3 in English

King James Version (KJV)
If so be ye have tasted that the Lord [is] gracious.
World English Bible (WEB)
if indeed you have tasted that the Lord is gracious.
American Standard Version (ASV)
if ye have tasted that the Lord is gracious:
Bible in Basic English (BBE)
If you have had a taste of the grace of the Lord:
Darby Translation (DBY)
if indeed ye have tasted that the Lord [is] good.
Webster's Bible (WBS)
If indeed ye have tasted that the Lord [is] gracious.
Young's Literal Translation (YLT)
if so be ye did taste that the Lord [is] gracious,

Read in context

  1. 1ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
  2. 2సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
  3. 3క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
  4. 4మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై,
  5. 5యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
Read all of 1 Peter 2

Cross references

Original words (Greek)

1 Peter 2:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.