1 Peter · chapter 2 · verse 1
1 Peter 2:1 in Telugu
ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
Prabhuvu dayaaludani meeru ruchichoochiyunna yedala
1 Peter 2:1 in English
- King James Version (KJV)
- Wherefore laying aside all malice, and all guile, and hypocrisies, and envies, and all evil speakings,
- World English Bible (WEB)
- Putting away therefore all wickedness, all deceit, hypocrisies, envies, and all evil speaking,
- American Standard Version (ASV)
- Putting away therefore all wickedness, and all guile, and hypocrisies, and envies, and all evil speakings,
- Bible in Basic English (BBE)
- So putting away all wrongdoing, and all tricks and deceits and envies and evil talk,
- Darby Translation (DBY)
- Laying aside therefore all malice and all guile and hypocrisies and envyings and all evil speakings,
- Webster's Bible (WBS)
- Wherefore, laying aside all malice, and all guile, and hypocrisies, and envies, and all evil-speakings,
- Young's Literal Translation (YLT)
- Having put aside, then, all evil, and all guile, and hypocrisies, and envyings, and all evil speakings,
Read in context
- 1ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
- 2సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
- 3క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
Cross references
- Ephesians 4:31 ఎఫెసీయులకు 4:31సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
- James 1:21 యాకోబు 1:21అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
- James 4:11 యాకోబు 4:11సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.
- 1 Peter 3:10 1 పేతురు 3:10జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
- Colossians 3:5–8 కొలొస్సయులకు 3:5–8కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.
- Titus 3:3–5 తీతుకు 3:3–5ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
- Ephesians 4:22–25 ఎఫెసీయులకు 4:22–25కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
- 1 Timothy 3:11 1 తిమోతికి 3:11అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్ని విషయ ములలో నమ్మకమైనవారునై యుండవలెను.
- 1 Peter 4:4 1 పేతురు 4:4అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.
- Hebrews 12:1 హెబ్రీయులకు 12:1ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
- Titus 2:3 తీతుకు 2:3ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,
- James 5:9 యాకోబు 5:9సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
Original words (Greek)
- Wherefore · G3767οὖν oûn
- aside · G659ἀποτίθημι apotíthēmi
- all · G3956πᾶς pâs
- malice · G2549κακία kakía
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- guile · G1388δόλος dólos
- and · G2532καί kaí
- hypocrisies · G5272ὑπόκρισις hypókrisis
- and · G2532καί kaí
- envies · G5355φθόνος phthónos
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- speakings · G2636καταλαλία katalalía