1 Peter · chapter 4 · verse 15
1 Peter 4:15 in Telugu
మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.
Meelo evadunu narahantakudugaa gaani, dongagaa gaani, durmaargudugaa gaani, parulajoliki povuvaadugaa gaani baadha anubhavimpa tagadu.
1 Peter 4:15 in English
- King James Version (KJV)
- But let none of you suffer as a murderer, or [as] a thief, or [as] an evildoer, or as a busybody in other men’s matters.
- World English Bible (WEB)
- But let none of you suffer as a murderer, or a thief, or an evil doer, or a meddler in other men’s matters.
- American Standard Version (ASV)
- For let none of you suffer as a murderer, or a thief, or an evil-doer, or as a meddler in other men’s matters:
- Bible in Basic English (BBE)
- Let no one among you undergo punishment as a taker of life, or as a thief, or as an evil-doer, or as one who is over-interested in other men's business;
- Darby Translation (DBY)
- Let none of you suffer indeed as murderer, or thief, or evildoer, or as overseer of other people's matters;
- Webster's Bible (WBS)
- But let none of you suffer as a murderer, or [as] a thief, or [as] an evil-doer, or as a busy-body in other men's matters.
- Young's Literal Translation (YLT)
- for let none of you suffer as a murderer, or thief, or evil-doer, or as an inspector into other men's matters;
Read in context
- 13క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.
- 14క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
- 15మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.
- 16ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.
- 17తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?
Cross references
- 2 Thessalonians 3:11 2 థెస్సలొనీకయులకు 3:11మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
- 1 Thessalonians 4:11 1 థెస్సలొనీకయులకు 4:11సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,
- 1 Timothy 5:13 1 తిమోతికి 5:13మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.
- 1 Peter 2:19–20 1 పేతురు 2:19–20ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;
- 1 Peter 3:17 1 పేతురు 3:17దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.
- 2 Timothy 2:9 2 తిమోతికి 2:9నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.
- Matthew 5:11 మత్తయి 5:11నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
Original words (Greek)
- But · G1063γάρ gár
- let · G3958πάσχω páschō
- none · G3361μή mḗ
- you · G5216ὑμῶν hymōn
- suffer · G3958πάσχω páschō
- as · G5613ὡς hōs
- murderer · G5406φονεύς phoneús
- or · G2228ἤ ḗ
- thief · G2812κλέπτης kléptēs
- or · G2228ἤ ḗ
- evildoer · G2555κακοποιός kakopoiós
- or · G2228ἤ ḗ
- as · G5613ὡς hōs
- men’s matters · G244ἀλλοτριεπίσκοπος allotriepískopos