1 Peter · chapter 4 · verse 2
1 Peter 4:2 in Telugu
శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.
Shareera vishayamulo shramapadinavaadu shareeramandu jeevinchu migilinakaalamu ikameedata manujaashalanu anusarinchi naduchukonaka, devuni ishtaanusaaramugaane naduchukonunatlu paapamuto joli yika nemiyuleka yundunu.
1 Peter 4:2 in English
- King James Version (KJV)
- That he no longer should live the rest of [his] time in the flesh to the lusts of men, but to the will of God.
- World English Bible (WEB)
- that you no longer should live the rest of your time in the flesh for the lusts of men, but for the will of God.
- American Standard Version (ASV)
- that ye no longer should live the rest of your time in the flesh to the lusts of men, but to the will of God.
- Bible in Basic English (BBE)
- So that you may give the rest of your lives in the flesh, not to the desires of men, but to the purpose of God.
- Darby Translation (DBY)
- no longer to live the rest of [his] time in [the] flesh to men's lusts, but to God's will.
- Webster's Bible (WBS)
- That he no longer should live the rest of [his] time in the flesh to the lusts of men, but to the will of God.
- Young's Literal Translation (YLT)
- no more in the desires of men, but in the will of God, to live the rest of the time in the flesh;
Read in context
- 1క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
- 2శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.
- 3మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,
- 4అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.
Cross references
- Ephesians 4:22–24 ఎఫెసీయులకు 4:22–24కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
- 1 Peter 1:14 1 పేతురు 1:14నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.
- Titus 3:3–8 తీతుకు 3:3–8ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని,
- Romans 6:11 రోమీయులకు 6:11అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.
- Ephesians 6:6 ఎఫెసీయులకు 6:6మను ష్యులను సంతోషపెట్టువారు చేయు నట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరి గించుచు,
- Romans 6:2 రోమీయులకు 6:2అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?
- 2 Corinthians 5:15 2 కొరింథీయులకు 5:15జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
- Ephesians 2:3 ఎఫెసీయులకు 2:3వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
- Ephesians 4:17 ఎఫెసీయులకు 4:17కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
- Ephesians 5:7–8 ఎఫెసీయులకు 5:7–8గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
- Romans 14:7 రోమీయులకు 14:7మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
- 1 Peter 2:1 1 పేతురు 2:1ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
Original words (Greek)
- That · G1519εἰς eis
- he · G980βιόω bióō
- longer · G3371μηκέτι mēkéti
- live · G980βιόω bióō
- rest · G1954ἐπίλοιπος epíloipos
- of · G5550χρόνος chrónos
- time · G5550χρόνος chrónos
- in · G1722ἐν en
- flesh · G4561σάρξ sárx
- lusts · G1939ἐπιθυμία epithymía
- men · G444ἄνθρωπος ánthrōpos
- but · G235ἀλλά allá
- will · G2307θέλημα thélēma
- God · G2316θεός theós