Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 14 · verse 7

Romans 14:7 in Telugu

మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.

Manalo evadunu tana kosame bradukadu, evadunu tana kosame chanipodu.

Romans 14:7 in English

King James Version (KJV)
For none of us liveth to himself, and no man dieth to himself.
World English Bible (WEB)
For none of us lives to himself, and none dies to himself.
American Standard Version (ASV)
For none of us liveth to himself, and none dieth to himself.
Bible in Basic English (BBE)
For every man's life and every man's death has a relation to others as well as to himself.
Darby Translation (DBY)
For none of us lives to himself, and none dies to himself.
Webster's Bible (WBS)
For none of us liveth to himself, and no man dieth to himself.
Young's Literal Translation (YLT)
For none of us to himself doth live, and none to himself doth die;

Read in context

  1. 5ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.
  2. 6దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.
  3. 7మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
  4. 8మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము.
  5. 9తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను.
Read all of Romans 14

Cross references

Original words (Greek)

Romans 14:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.