Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 5 · verse 11

1 Peter 5:11 in Telugu

యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్‌.

Yugayugamulaku prabhaavamaayanaku kalugunugaaka. Aamen.

1 Peter 5:11 in English

King James Version (KJV)
To him [be] glory and dominion for ever and ever. Amen.
World English Bible (WEB)
To him be the glory and the power forever and ever. Amen.
American Standard Version (ASV)
To him [be] the dominion for ever and ever. Amen.
Bible in Basic English (BBE)
His is the power for ever. So be it.
Darby Translation (DBY)
to him [be] the glory and the might for the ages of the ages. Amen.
Webster's Bible (WBS)
To him [be] glory and dominion for ever and ever. Amen.
Young's Literal Translation (YLT)
to Him [is] the glory, and the power — to the ages and the ages! Amen.

Read in context

  1. 9లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
  2. 10తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును.
  3. 11యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్‌.
  4. 12మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి.
  5. 13బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.
Read all of 1 Peter 5

Cross references

Original words (Greek)

1 Peter 5:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.