Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 5 · verse 7

1 Peter 5:7 in Telugu

ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

Aayana mimmunugoorchi chintinchuchunnaadu ganuka mee chinta yaavattu aayanameeda veyudi.

1 Peter 5:7 in English

King James Version (KJV)
Casting all your care upon him; for he careth for you.
World English Bible (WEB)
casting all your worries on him, because he cares for you.
American Standard Version (ASV)
casting all your anxiety upon him, because he careth for you.
Bible in Basic English (BBE)
Putting all your troubles on him, for he takes care of you.
Darby Translation (DBY)
having cast all your care upon him, for he cares about you.
Webster's Bible (WBS)
Casting all your care upon him; for he careth for you.
Young's Literal Translation (YLT)
all your care having cast upon Him, because He careth for you.

Read in context

  1. 5చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
  2. 6దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
  3. 7ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
  4. 8నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
  5. 9లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
Read all of 1 Peter 5

Cross references

Original words (Greek)

1 Peter 5:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.